పిహెచ్ఎఫ్ఎల లో కెరీర

ిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ పమో్ర ట్ చేసిన, పిహెచ్ఎఫ్ఎల్ హోమ్ లోన్స్ & సర్వీసెస్ లిమిటెడ్ ఈరోజు భారతదేశం అంతటా 80 కిపైగా శాఖలుగా విస్తరించి తన కస్టమర్లకు సేవలు అందిస్తుంది, అత్యుత్తమ-తరగతి సేవలు అందించడం మరియు కార్యకలాపాలలో పారదర్శకత కారణంగా తన కస్టమర్లమరియు ఉద్యోగుల నమ్మకాన్ని సంపాదించింది. ఉద్యోగులు గణించిన రిస్కులను తీసుకోవడానికిమరియు వారిఆశయాలను కొనసాగించడంలో సృజనాత్మకంగా ఉండాలని మోటివేట్ చేయబడతారు. ఉద్యోగుల మధ్య పరస్పర అవగాహనతో పాటు వృత్తి నైపుణ్యం కూడా ఉండేలా పని సంస్కృతి ఉంటుంది. పిహెచ్ఎఫ్ఎల్ లో, మేము తమ ఆసక్తిఉన్న రంగంలో రాణించాలనేఉత్సాహాన్ని కలిగిఉన్న మరియు అప్పగించిన పనికిపూర్తిబాధ్యత వహించగల, పతి్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వసించే, నిబద్ధతకు విలువనిచ్చే, పిహెచ్ఎఫ్ఎల్ లో ఉద్యోగిపనితీరు యొక్క కొత్తపమ్ర ాణాలను రూపొందించడానికిఎదురుచూసేనేర్చుకోవడం మరియు పెంచుకోవడం యొక్క స్థిరమైన పక్ర్రియ ద్వారా వారిజ్ఞానాన్ని, సామర్థ్యాలను మరియు నైపుణ్యాలను పెంచుకోవడానికిఆసక్తిని కలిగిఉన్న నిపుణుల కోసం మేము వెతుకుతున్నాము.

మేము రిక్రూట్ చేసుకుంటున్నాము

ప్రియమైన అభ్యర్థులారా, మేము మా సేవలను విస్తరించాలనుకుంటున్నాము, అందువల్లపాన్ ఇండియా ప్రాతిపదికన సేల్స్/కలెక్షన్/టెలీకాలింగ్లో అర్హతగల అభ్యర్థులను నియమించుకోవడానికిచూస్తున్నాము. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు వారిసివి లతో పాటు careers@phfl.com లో మాకు మెయిల్ చేయవలసిఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్రిందిటెంప్లేట్ని చూడండి.

వాక్-ఇన్-ఇంటర్

రిలేషన్షిప్ ఆఫీసర్ – లోన్స్ (సేల్స్ ప్రొఫైల్)
జీతం రేంజ్: నెలకు రూ. 15,000/- సిటిసినుండిరూ. 26,000/- సిటిసివరకు
నెలకు రూ. 5,000/- నుండిరూ. 25,000/- మధ్య ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను పొందేఅవకాశం
కనీస విద్యార్హత: 12వ తరగతి ఉత్తీర్ణత
ఎన్బిఎఫ్సిరంగం, బ్యాంకింగ్ రంగం లేదా లోన్ ఉత్పత్తులను విక్రయించేఆర్థిక సంస్థలలో కనీసం 6 నెలల అనుభవం అవసరం.
పైన పేర్కొన్న పరిశమల ్ర ు కాకుండా ఇతర విక్రయాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా సంపద్రించవచ్చు.

బ్రాంచ్ రికవరీఅసిస్టెంట్ (ఫీల్డ్ కలెక్షన్స్ ప్రొఫైల్)
జీతం రేంజ్: నెలకు రూ. 20,000/- సిటిసినుండిరూ. 25,000/- సిటిసివరకు
నెలకు రూ. 5,000/- నుండిరూ. 25,000/- మధ్య ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను పొందేఅవకాశం
కనీస విద్యార్హత: 12వ తరగతి ఉత్తీర్ణత
ఎన్బిఎఫ్సిరంగం, బ్యాంకింగ్ రంగం లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో కనీసం 6 నెలల అనుభవం అవసరంం
పైపరిశమలల ్ర ోనేకాకుండా ఇతర కలెక్షన్స్ లో కూడా అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా సంపద్రించవచ్చు. అభ్యర్థులు పయ్ర ాణాన్ని సాగించేందుకు వారిస్వంత వాహనాలను కలిగిఉండాల

ఆసక్తిగల అభ్యర్థులు తమ సివి లను careers@phfl.com కిపంపగలరు

REQUEST A CALL BACK

*Marked fields are mandatory.

    Vendor Registration

    To download, Application form & Agreement please fill in the following details